మాస్ క్యారెక్టర్ లో సమంతా

మాస్ క్యారెక్టర్ లో సమంతా

లక్కుతో ప్రెండ్ షిప్ చేస్తున్నహీరోయన్ సమంత సరికొత్త క్యారెక్టర్ లో కనువిందు చేయనుంది. ఈ బేబి నాగచైతన్య తో చేస్తున్న మూవీ ఆటోనగర్ సూర్య. ఇన్నాళ్లు సాఫ్ట్ వేర్ ఎంప్లాయిగా, ఫాషన్ డిజైనర్ క్యారెకట్ర్స్ లో నటించిన సమంత ఇప్పుడు పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తోంది. మరి ఈ మాస్ క్యారెక్టర్ లో సమంతా ఎంతవరకు ఆకట్టుకుంటుందో.