అమితాబ్ మనవరాలు పేరు ఆరాధ్యబచ్చన్
అభిషేక్‌బచ్చన్ ఐశ్వర్యరాయ్‌ల కూతురికి ఆరాధ్యబచ్చన్ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని అమితాబ్ తన ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడించారు. తన ముద్దుల మనమరాలికి సెంటిమెంట్ ప్రకారం హిందీలో \'ఆ\' అనే అక్షరంతో ఆంగ్లంలో \'ఏ\' పేరు పెట్టాల్సి ఉండగా... ఆరాధ్య అనే పేరును ఖరారు చేసినట్లు ఆయన ప్రకటించారు.