గరుడ వాహనంపై ఊరేగిన శ్రీవారు

గరుడ వాహనంపై ఊరేగిన శ్రీవారు

తిరుపతిలోని శ్రీకోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు స్వామివారు గరుడ వాహనంపై ఊరేగారు. మేళతాళాలు, వేదమంత్రోచ్చరణల మధ్య స్వామి వారికి భక్తులు హారతులిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి వాహన సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.