CMను మార్చే యోచన అధిష్టానానికి లేదు

CMను మార్చే యోచన అధిష్టానానికి లేదు

ఉప ఎన్నికలకన్నా ముందు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల విషయానికొచ్చేసరికి కాంగ్రెస్‌ మొదటిస్థానంలో ఉంటుందని జోస్యం చెప్పారు. 

ఆ ఫలితాలే ఉప ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్నారు. కడప జిల్లా బద్వేలులో ఓ కార్యక్రమానికి హాజరైన లగడపాటి సీఎంను మార్చే యోచన అధిష్టానానికి లేదని చెప్పారు.