వాగులో పడ్డ స్కూల్‌ బస్సు

* తుంగారం దగ్గర వాగులో పడ్డ ఎల్వీరెడ్డి స్కూల్‌ బస్సు
* వొంతెన పై నుంచి పడిపోయిన బస్సు 
* ఐదుగురు విద్యార్థుల మృతి
* ఇరవై మందికి గాయాలు 
* కొనసాగుతున్న సహాయక చర్యలు 
* బస్సులో నలబై మంది ప్రయాణికులు 
* మృతులంతా కొత్తగూడెం కి చెందినా వారిగా అనుమానం 
* క్షతగాత్రులని ఆసుపత్రికి తరలింపు