హైద్రాబాద్‌లో శాంభవి

హైద్రాబాద్‌లో శాంభవి

తనకు పూర్వజన్మలో దలైలామాతో సన్నిహిత సంబంధం ఉందంటూ సంచలన ప్రకటన చేసిన శాంభవి మళ్లీ హైదరాబాద్‌లో హల్‌చల్ చేసింది. చాలా రోజుల తర్వాత ప్రజల మధ్యకు వచ్చిన శాంభవి.. కొత్తపేటలోని మోహన్ నగర్‌లో... శ్రీ లలిత సహస్రనామ సామూహిక హోమంలో పాల్గొంది.