కుక్కను కొట్టినందుకు జైలు శిక్ష !

కుక్కను కొట్టినందుకు జైలు శిక్ష !

కుక్కంటే అందరూ హీనంగా చూస్తారు..ఐతే ఓ శునకం మాత్రం తనను కొట్టిన వారిని జైలు పాలు చేసింది. ఆశ్చర్యపరిచే ఈ సంఘటన రాజధానిలోని కుషాయిగుడాలో జరిగింది. అపార్టుమెంట్లో కి దూరిన కుక్కను వాచ్‌మెన్‌ చంద్రయ్య తీవ్రంగా కర్రతో కొట్టాడు. దీంతో కుక్క కాలువిరిగింది. తర్వాత ఒక సోసైటీ వారు కుక్కకు చికిత్స చేయించారు. మరో స్వచ్చంధ సంస్థ అతని పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చంద్రయ్యను అరెస్ట్‌ చేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించారు.