దుర్గమ్మను దర్శించుకున్న భన్వర్ లాల్

దుర్గమ్మను దర్శించుకున్న భన్వర్ లాల్

విజయవాడ : విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాలు శుక్రవారం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఉప ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేస్తుందన్నారు. ఆయా జిల్లాల కలెర్టర్లు ఉప ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని భన్వర్ లాల్ తెలిపారు.