ఢిపరెంట్ క్యారెక్టర్ లో బ్రహ్మనందం

ఢిపరెంట్ క్యారెక్టర్ లో బ్రహ్మనందం

కామెడీతో కితకితలు పెట్టడానికి బ్రహ్మానందం కొత్త గెటప్‌లో రానున్నాడు. విద్యాబాలన్‌గా బ్రహ్మీ అలరించనున్నాడు. రవితేజ దరువు లో బ్రహ్మనందం డాన్స్ మాస్టర్ విద్యాబాలన్ క్యారెక్టర్ లో అట్రాక్ట్ చేయనున్నాడు. తాప్సీ హీరోయిన్ గా నటించిన దరువు మే మొదటి వారంలో విడుదల కానుంది. ఆల్రెడీ రిలీజైన ట్రైలర్స్ లో రవితేజ, బ్రహ్మనందం ట్రాక్ ఆకట్టుకుంటోంది.