"ఈరోజుల్లో" శాటిలైట్ హక్కులు 2కోట్లు

"ఈరోజుల్లో" శాటిలైట్ హక్కులు 2కోట్లు

4విడుదలయిన రోజు నుండి సంచలనం సృష్టిస్తున్న చిత్రం "ఈ రోజుల్లో".  చిన్న బడ్జెట్ చిత్రం గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలయ్యి అనూహ్య స్పందనతో విజయం సాదించింది. బయ్యర్ లు కూడా ఈ చిత్రం సృష్టించిన సంచలనాన్ని క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రం గురించి మేము ఒక ఆసక్తి కరమయిన వార్త విన్నాము. చిత్ర విడుదలకు ముందే శాటిలైట్ హక్కులను మొప్పి లక్షలకు నిర్మాతలు అమ్మేశారు కాని చిత్రం విడుద్లయిన్ భారి విజయం సాదించడం తో ఈ చిత్ర హక్కులను తిరిగి అమ్మాలని నిర్మాతలు అనుకున్నారు ఈ సారి క్రితం కొనుకున్న వారే ఈ చిత్రాన్ని రెండు కోట్లకు కొనుక్కున్నారు. గుడ్ సినిమాస్ గ్రూప్ బ్యానర్ మీద నిర్మించిన ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించారు