గగన్‌పహాడ్ సబ్‌స్టేషన్ ముందు బాబు ధర్నా

గగన్‌పహాడ్ సబ్‌స్టేషన్ ముందు బాబు ధర్నా

విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా హైద్రాబాద్ శివార్లలోని గగన్‌పహాడ్‌లో టీడీపీ చేపట్టిన నిరసనలో చంద్రబాబు పాల్గొన్నారు.  చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికల ప్రచారానికి తిరుపతిలో శంఖారావం పూరించనున్నారు. ఈనెల 9న తిరుపతిలో చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించనున్నారు. 10వ తేదీన తిరుపతిలో పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. 11వ తేదీన రాయచోటి నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు.