హీరో నిఖిల్‌పై ఛీటింగ్ కేసు

హీరో నిఖిల్‌పై ఛీటింగ్ కేసు

సినీ హీరో నిఖిల్‌రెడ్డిపై హైదరాబాద్‌లో ఛీటింగ్‌ కేసు నమోదైంది. 'అంగ్రేజ్‌' సినిమాలో నటిస్తానని చెప్పి 50 లక్షలు రూపాయలు తీసుకున్నాడని, డబ్బులు అడిన నిర్మాతను గన్‌తో బెరిస్తున్నట్లు అభియోగం నమోదైంది. నిఖిల్‌రెడ్డిపై గతంలో చెక్‌బౌన్స్‌ కేసు కూడా నమోదుచేశారు. హీరో కోసం పోలీసులు రంగంలోకి దిగారు.