ఆజాద్‌తో సిఎం కిరణ్ భేటీ

ఆజాద్‌తో సిఎం కిరణ్ భేటీ

రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌తో సిఎం కిరణ్‌ మంతనాలు జరిపారు. అరగంట తర్వాత డిప్యూటీ సిఎం రాజ నర్సింహ, పిసిసి చీఫ్‌ బొత్స వీరితో జాయినయ్యారు. విభేదాల పరిష్కారం, 18 ఉపఎన్నికలే ప్రధాన ఎజెండాగా సమావేశం కొనసాగుతున్నట్లు సమాచారం.