విశాఖలో దీక్షాసేథ్‌ సందడి

విశాఖలో దీక్షాసేథ్‌ సందడి

మిరపకాయ్‌ ఫేం దీక్షాసేథ్‌ విశాఖలో సందడి చేసింది. జగదాంబ జంక్షన్‌లో లక్కీషాపింగ్‌ మాల్‌ని ప్రారంభించి తరువాత మీడియాతో మాట్లాడింది. విశాఖను అందాల నగరంగా అభివర్ణిస్తూ...తనకు బాగా నచ్చిన ఈ నగరంలో తొలిసారి ముద్దుసీన్‌లో నటించానని గుర్తుచేసుకుంది.