రాజకీయ వ్యవస్థ చెడిపోయింది - జగన్

రాజకీయ వ్యవస్థ చెడిపోయింది - జగన్

రాజకీయ వ్యవస్థ చెడిపోయిందని జగన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. పేదల బాగుకోసమే పదవుల్ని వదులుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. 18 స్థానాలకు జరగబోయే ఉప ఎన్నికల్లో.. రైతులు, పేదలు ఒకవైపు ఉంటే.. కుళ్లు రాజకీయాలు మరోవైపు పోటీ చేస్తున్నాయని అన్నారు.