పృధ్వీరాజ్ తెలుగు సినిమా

పృధ్వీరాజ్ తెలుగు సినిమా

మలయాళ హీరో పృధ్వీరాజ్ హీరోగా తెలుగులో ఓ చిత్రం రూపొందనుంది. శుక్లాం మూవీస్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రానికి ప్రదీప్ మామిడి దర్శకుడు. నవ్యమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని, వాణిజ్య అంశాల మేళవింపుగా రూపొందనున్న ఈ చిత్రం ద్వారా సమాజానికి సందేశం కూడా ఇవ్వనున్నామని, మేలో చిత్రీకరణ ప్రారంభిస్తామని దర్శకుడు చెప్పారు.