బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న సమంత

బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న సమంత

సమంత దూకుడు సోనమ్‌ కపూర్‌ ను ఇబ్బంది పెట్టేస్తోంది. రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ అలా చేతిలోకి వచ్చినట్టే వచ్చి పోవడం ఎవరినైనా బాధించే అంశమే. ఒకటి గౌతమ్‌ మీనన్‌ డైరెక్షన్‌లో ఎటో వెళ్లిపోయింది మనసు హిందీ వర్షన్. రెండోది మణిరత్నం దర్శకత్వంలో కాదల్‌ సినిమా. ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల్లోనూ ముందు సోనమ్‌ హీరోయిన్‌గా కన్‌ఫర్మ్‌ అయింది. ఆ తర్వాత ఆ రెండు ఛాన్స్‌లూ సమంత ఖాతాలోకి వెళ్లిపోయాయి.