నోబెల్‌ రేసులో ఆంధ్రుడు

నోబెల్‌ రేసులో ఆంధ్రుడు

నెల్లూరు జిల్లాకు చెందిన సైంటిస్ట్‌ శ్రీనివాసులు రెడ్డి నోబెల్‌ ప్రైజ్‌ నామినేషన్‌కు ఎంపికై భారతీయులందరికీ గర్వకారణంగా నిలిచారు. శ్రీనివాసులు... అమెరికాలోని అయవా స్టేట్‌ యునివర్సిటీ నుంచి డెయిరీ మైక్రో బయాలజీలో యం.ఎస్, పీహెచ్‌డీ పూర్తిచేసి ఇప్పుడు ప్రపంచంలోని అగ్రగామి డెయిరీ యునివర్సిటీలకు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. 

రైతు కుటుంబానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి తిరుపతి ఎస్వీ యునివర్సిటీలో వెటర్నరీ సైన్స్ పీహెచ్‌డీ చేశారు. ఆయన నోబెల్‌ ఫ్రైజ్‌కు నామినేట్‌ కావడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.