'ఆడమగ కానివారి మాటలకు స్పందించను'

'ఆడమగ కానివారి మాటలకు స్పందించను'

ఆడమగ కానివారి మాటలకు తాను స్పందించనని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు తననెవరూ వివరణ అడగలేదన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో జరుగుతున్న రాజకీయాలను చర్చించానని చెప్పారు. పార్టీకి నష్టం చేసే వారు ఉన్నత స్థానంలో ఉన్నారన్నారు. తాను పార్టీకి నష్టం చేయడం లేదని చెప్పారు. అధిష్టానవర్గం పట్ల, పార్టీ పట్ల నిబద్ధతో ఉన్నానన్నారు.