కాసుల వర్షం! (రచ్చ 4 వీక్స్ కలెక్షన్స్)

కాసుల వర్షం! (రచ్చ 4 వీక్స్ కలెక్షన్స్)


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘రచ్చ' చిత్రం మరో మైలు రాయిని క్రాస్ చేసింది. ప్రముఖ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం ప్రకారం ఈ చిత్రం గడిచిన నాలుగు వారాలుగా విజయవంతంగా ప్రదర్శితం అవుతూ వసూళ్ల పరంగా రూ. 50 కోట్ల మార్కుకు చేరువయినట్లు తెలుస్తోంది. 

ఆ వివరాల ప్రకారం ఏరియా వారిగా ఈ చిత్రం కలెక్షన్లు 

నైజాం: రూ. 11,90 కోట్లు
సీడెడ్: రూ. 8.05 కోట్లు
నెల్లూరు: రూ. 1.89 కోట్లు
కృష్ణ: రూ. 2.43కోట్లు
గుంటూరు: రూ. 4.08 కోట్లు
వైజాగ్: రూ. 4.10 కోట్లు
ఈస్ట్: రూ. 2.66 కోట్లు
వెస్ట్: రూ. 2.37 కోట్లు

నాలుగు వారాల్లో ఏపీ షేర్: రూ. 37.48 కోట్లు

కర్నాటక: రూ. 4.60 కోట్లు
తమిళం: 4.90 కోట్లు
మళయాళ: రూ. 1 కోటి
ఓవర్సీస్: రూ. 4 కోట్లు
ఇతర రాష్ట్రాలు: రూ. 1.50 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్: రూ. 48 కోట్లు(దాదాపుగా)

సంతప్ నంది దర్శకత్వం వహించిన ఈచిత్రంలో రామ్ చరణ్, తమన్నా జంటగా నటించారు. మెగా సూపర్ గుడ్ మూవీస్ బేనర్‌పై ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ ఈచిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు.