ఉగాది శుభాకాంక్షలు.

ఉగాది శుభాకాంక్షలు.

తన పేరులోనే విజయ శబ్దాన్ని ఇముడ్చుకుని మన ముంగిళ్ళలోకి అడుగిడిన విజయనామ సంవత్సరం మీకు అన్నివిధాలా బావుండాలని, మీరు తలపెట్టిన అన్ని కార్యాలు విజయవంతంగా 
నిర్విఘ్నంగా పూర్తికావాలని, మీరు మీ ఇంటిల్లిపాదీ సుఖ సంతొషాలతో హాయిగా వుండాలని అందరు దేవుళ్ళనూ మీ తరపునా, నా తరపునా ప్రార్ధిస్తూ మీకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు 
అందిస్తూ ....Mulakkada.com