Ballayya's birthday today

మన తెలుగు హీరో నందమూరి బాల కృష్ణ పుట్టిన రోజు ఈరోజు. వందలాది అభిమానులు వారిని అభినందనలతో ఆశిర్వదించడానికి పలు చోట్ల నుంచి వచ్చారు. వచ్చే సంవత్సరం రాజకీయాలలోకి అడుగు పెట్టబోయే నేపధ్యం లో ఈసారి వచ్చే చిత్రం లో కుడా అదే నేపధ్యంలో కధనం సాగనుంది అని వినికిడి.