Maheshbabu is planning a new trust for the help of poor children health

Maheshbabu is planning a new trust for the help of poor children health

        మహేష్ బాబు మన తెలుగు కదానయకులలో ప్రస్తుతం తిరుగులేని అగ్ర స్థానం లో నిలుచుని ఉన్న మన హీరో. బుధవారం ఒక ప్రైవేటు హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విజయవాడ వచ్చిన వారు పాత్కేయులకు కొన్ని ఆసక్తి కరమైన విశేషాలు కూడా చెప్పారు. త్వరలోనే పసిపిల్లల వైద్య అవసరాలకోసం పేద పిల్లల ఆరోగ్య సమస్యల సహాయార్ధం ఒక ట్రస్ట్ ఈర్పాటు చేయ్యబోతున్నాము అని తెలియ చేసారు, ఈ ట్రస్ట్ ద్వార పేద పిల్లలకు కాన్సర్, గుండె జబ్బులు, ఎయిడ్స్ మొదలైన వాటికి రెయిన్బో హాస్పిటల్ ద్వార వైద్య సహకారం అందజేస్తామని వారు తెలియ చేసారు.

         మన హీరోలకి సినిమాలోనే కాక నిజ జీవితం లో కూడా సమాజం పట్ల స్పందించే హృదయం వుంది అని నిరుపితం అవుతుంది. కొన్ని ప్రశ్నలకు జవాబులు చెపుతూ వారు నేను రాజకీయం లోకి ఎప్పుడు రాను అని తెలియ జేసారు, తాజా గా సుకుమార్ దర్సకత్వం లో వస్తున్న ఒక సినిమా లో తన కొడుకు గౌతం నటించే అవకాసం ఉంది అని వెల్లడించారు. అవకాసం వస్తే కదా బాగుంటే పవన్ కళ్యాణ్   తో కూడా నటిస్తాను అని అన్నారు.
         ప్రస్తుతం తను చేస్తున్న చిత్రాల గురించి చెపుతూ ఇప్పుడు సుకుమార్ దర్సకత్వం లో ఒక సినిమా, తర్వాత శ్రీను వైట్ల దర్సకత్వం లో మరొక చిత్రం జరుగుతోంది అని తెలియజేసారు.