Padayatra with out any meeting by Sharmila

Padayatra with out any meeting by Sharmila

ఇంత వరకూ రకరకాల పాద యాత్రలు మనం చుస్తూ వచ్చాము. ఒకరు ఓదార్పు యాత్ర చేస్తే ఒకరు రాజకీయ యాత్ర చేసారు. రోజుకొక రకమైన పాద యాత్రలు చూసి చూసి జనం కూడా విసిగి పోయారు. ఇప్పుడు మళ్లీ మరొక పాద యాత్ర నడుస్తూ వుంది మన రాజసేఖరుడి ఇంటి ఆడపడుచు ఆధ్వర్యం లో. కానీ ఈసారి విశేషము ఏమంటే ఇంత కాలం యాత్రలలో పెద్ద  పెద్ద సమావేశాలు, ప్రసంగాలు విని విని జనం విసిగిపోయారు అనుకుందేమో షర్మిల ఈసారి ఏ ప్రసంగం చెయ్యకుండానే నిశ్శబ్ద పద యాత్ర చేస్తోంది. ఈ యాత్ర ఆమె రాజకీయ చరిత్రను ఎ విధం గా మలుపు తిప్పుతుందో మనం అందరమూ వేచి చూడాలి.  ప్రస్తుతం ఆమె రాజముండ్రి పరిసర ప్రాంతాలలో పర్యటిస్తున్నారు...