Dasara is being celebrated half-heartedly in Andhra this time

Dasara is being celebrated half-heartedly in Andhra this time

ములక్కాడ ప్రేక్షకులందరికీ మా విజయ దశమి శుభాకాంక్షలు. ప్రతీ ఏటా వచ్చే శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రజలు అందరూ ఎన్తో భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం అనాదిగా మన దేశంలో వస్తున్న సాంప్రదాయం. ఈసారి కూడా దెశవ్యప్తమ్ గా ప్రజలు అందరు ఆ తల్లి ఆశిర్వదల కోసం కరుణ కటాక్షాల కోసం పూజలు వేడుకలు జరుపుకుంటున్నారు. పలు రాష్ట్రాలలో ఈ వేడుకలు వివిధ రకాలుగా జరుపుకుంటారు. బెంగాల్ లో దుర్గ పూజ చాల ప్రసిద్ధి గాంచినది. గుజరాత్ లో దండియా సందడులు రాత్రి తెల్ల వారలు జరుగుతాయి. మన రాష్ట్రం లో అమ్మ వారికి భజనలు, కీర్తనలు, అష్తొథ్రాలు సహస్ర నామ జపాలు, కుంకుమ పూజలు వంటివి ఎన్నో చేసి అమ్మవారిని ప్రసన్నం చెసుకున్తారు. ఈ తొమ్మిది రాత్రులూ ఎంతో నియమ నిష్టలతో ఉన్తరు. ఉపవాస దీక్షలు చెస్తారు.  నైవేద్యాలు, దశమి రోజున ఆయుధపూజలు చేస్తారు.
ఇలా ఎంతో శ్రద్ధ గా జరుపుకొనే నవరాత్రి ఉత్సవాలు ఈసారి మన రాష్ట్రం లో వెల వెల పోయాయి. ఒక పక్క తెలంగాణా సమైఖ్యాంధ్ర ఉద్యమాలు, మరొక పక్క పైలీన్ తూఫాన్ భీబత్సం పండగ వాతావరణాన్ని చాల మేరకు కనపడనివ్వలేదు.