Venkatesh ram Masala movie Audio|Venkatesh ram Masala movie details. Masala movie trailer|Venkatesh ram Masala Audio

 Venkatesh ram Masala movie Audio|Venkatesh ram Masala movie details. Masala movie trailer|Venkatesh ram Masala Audio

నవంబర్ 14న మసాలా వడ్డింపుల:

వెంకటేష్, రామ్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "మసాలా". విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్రవంతి రవికిషోర్, సురేష్ బాబులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇటీవలే ఈ చిత్ర ఆడియో,ట్రైలర్ లను విడుదల చేసారు. వీటికి చాలా మంచి స్పందన వస్తుంది. ఇందులో వెంకటేష్ సరసన అంజలి, రామ్ సరసన షాజన్ పదాంసీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేయనున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.