Thanks for the auience to make Yevadu a big hit says Dil Raju

Thanks for the auience to make Yevadu a big hit says Dil Raju

ఎవడు చిత్రం విజయం తనకు ఎంతో ఆనందాన్ని ఇచింది అని ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ఒక ప్రకటన లో అన్నరు. తన ఆనందాన్ని తెలియపరుస్తూ ఈ చిత్రం తన బ్యానర్ లో నిర్మాణం చెందిన 16 వ చిత్రమని ఇదే అన్నిటికంటే పెద్ద హిట్ అయింది అని తెలియజేశారు.
ఈ చిత్రం విడుదల లో మొదటినుండి అనేక అడ్డంకులు ఎదురైనప్పటికి విడుదల ఎంతో ఆలస్యం అయినా కూడా ప్రేక్షకులు దీనిని ఎంతగానో ఆదరించారని వారికి తన కృతజ్ఞతలు తెలియ పరిచారు. ఈ చిత్ర దర్శకుడు వంశి  పైడి  పల్లి ఎంతో అందంగా ఈ చిత్రాన్ని తెరమీదకు ఎక్కించారని వారి అందరి కష్టం వృధా పోలేదని అన్నారు.