Andhra matha transforms to Telugu thalli (Goddess of Andhra or Mother of Telugu)

Andhra matha transforms to Telugu thalli (Goddess of Andhra or Mother of Telugu)

ఆంధ్ర మాత తెలుగు తల్లి ఎట్లా అయ్యిందంటే..


మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేరు పడడానికి ఆంధ్రులు రెడీ అయ్యినంక మద్రాస్ రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర సీమ ప్రాంతాలని ఒక తాటి పైకి తేవడానికి చేసిన ప్రయత్నమే ‘ఆంధ్ర మాత'. ఈ బొమ్మ చూస్తే అర్ధం అయ్యేది ఏందంటే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ఒక ఎమోషనల్ touch కొరకి ‘తెలుగు మాత' ని create చేసారు. ఆమె మాటలు శిరసా వహించి అందరు తమ భేదాబిప్రాయలు మరిచిపోయి ఆంధ్ర రాష్ట్రం కొరకి ఉద్యమించాలని ఈ బొమ్మ ప్రయత్నం.

ఆంధ్ర రాష్ట్రం వచ్చినంక ఇంకా ‘ఆంధ్ర మాత' అవసరం లేకుండా పొయిన్ది. 1969 వారకి ఎ తల్లి లేకుండా అనాధ గ వర్ధిల్లింది ఆంధ్ర ప్రదేశ్! ఉవ్వేతున్న ఎగిసిన తెలంగాణా ఉద్యమం తో మల్లి ఆలోచనలో పడ్డారు ఆంధ్ర నాయకులూ. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు సెపరేట్ identity వైపు వెళ్లకుంట రాత్రికి రాత్రే ‘తెలుగు తల్లి' కి జన్మ నిచ్చారు! ఆంధ్ర తెలంగాణా సీమ అందరు ఒకే తల్లి బిడ్డలని స్కూల్ పుస్తకాల నుంచి భావప్రాచుర్యం మొదలు పెట్టారు. తెలుగు తల్లి విగ్రహారాదన కూడా మొదలు పెట్టారు. అంతకి మించి తెలంగాణా కి ఏమి న్యాయం లేకపోవడం తో తెలుగు తల్లి సవతి తల్లి గానే మిగిలిపోయింది తెలంగాణాకి.