CBN plays every possible criminal methods to win AP election

తెలంగాణ గెలుపు చూసి ఎగిరెగిరి పడకండి ... 

ఇక్కడ ఆంధ్రాలో చంద్రబాబు లాంటి దుర్మార్గపు కుట్రలు చెయ్యగలిగిన  వాడి ఉంకోకడు లేడు. 

మీడియా సంగతి చెప్పాల్సిన పని లేడు... నిన్న ఫలితాలు వస్తుంటే 11 కి కూడా ఇంకా కూటమి వస్తుంది అని చెప్పడం చూశాం. 

తెలుగుదేశం కార్యకర్తల దగ్గర గత నాలుగేళ్ల దోచుకున్న వేల కోట్ల రూపాయల డబ్బు ఉంది. 

సోషల్ మీడియా లో మోసం చెయ్యగలిగిన బృందాలు కిరాయికి చాలా పని చేస్తున్నాయి. 

YSRCP కన్నా వారికి కార్యకర్తలు బలమైన వాళ్ళు + బలం ఉన్న పార్టీ . కాకపోతే 2014 తో పోలిస్తే YSRCP బలపడింది అనేది నిజం. 

YSRCP  పోరాడలేక పోయింది అని PRP 2 తో ప్రచారం చేయిస్తున్నారు . ఇది ప్రజలు నమ్మకుండా చెయ్యాలి. దీనికి action plan create చేసుకోండీ. 

ప్రభుత్వం మీద బాబు గారికి పట్టు పోతుంది. అధికారులు లెక్క చేయడం లేదు . అధికారులతో ఎప్పటిలాగానే మంచిగా ఉండండి. అధికారులకి మీ సహాకారం అవసరం. చంద్రబాబు గారి పాలన లో ప్రభుత్వ అధికారులు పడ్డ ఇబ్బంది చూశారు. YSR హయాంలోచూశారు. కాబ్త్తి ఆలోచించండి. మీకు స్వేచ్చ ఇచ్చే జగన్ కి మద్దతు ఇవ్వండి  అని అడగండి. ఇప్పటికే 80 % ఉద్యోగులు వ్యతిరేఖంగా ఉన్నారు కాబట్టి కచ్చితంగా సహకరిస్తారు. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను చెబుతారు. అవి ఆపే  ప్రయత్నం చేయండి. ఇంకా ప్రజాలలోకి తీసుకుని వెళ్ళండి. 

జనసేన పార్టీ ని పిల్ల టి‌డి‌పి లేదా PRP 2 అని మాత్రమే పిలవండి. 

చంద్రబాబు వచ్చిన తరవాత హామీలు అమలు చేయలేని విషయం చూపించండి. అలానే టి‌డి‌పి జన్మభూము కమిటీల పెత్తనం కూడా మళ్ళీ మళ్ళీ చెప్పండి. 

నవరత్నాల గురించి వివరంగా చెప్పండి. త్వరలో ఆ డబ్బు ఎలా వస్తుంది అనేది కూడా  ఈ ఏడాది budget తరవాత clear గా లెక్కలు చెబుతాం అని చెప్పండి. ఇప్పటి కి ఎంత కర్చు అనేది కూడా లెక్కలలో చూపించండి.

కేసుల గురించి చంద్రబాబు చెప్పిన నిజం చెప్పండి. జగన్ సోనియా తో తగాదా పాడబట్టే కేసు పెట్టారు అని చంద్రబాబు చెప్పిన వీడియో , మాతో ఉంటే జగన్ ని ముఖ్యమంత్రి చేసేవాళ్లం అన్న వీడియో చూపించండి. 

అలానే లక్ష కోట్ల ఆరోపణల మీద నిజాలు చెప్పండి.. 12 charge sheets లలో లెక్కలు చెప్పండి. 

అలానే  18 stay ల వివరాలు కూడా చూపించండి. 

మహిళల మీద దాడుల గురించి , కాల్ మనీ నింధితులని ఎలా కాపాడారో చెప్పండి. 

ఇలా ఆలోచించి ఇంకాఏమేమి చెయ్యగలమో ఆలోచించి ప్రజల లోకి తీసుకెళ్ళండి .