రష్యా అధ్యక్షుడిగా మరోసారి పుతిన్‌?

రష్యా అధ్యక్షుడిగా మరోసారి పుతిన్‌?

రష్యా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పుతిన్ గెలవబోతున్నాడని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మూడోసారి ఆయన రష్యా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారని సర్వేలో తేల్చాయి. 59.3 శాతం ఓట్లతో పుతిన్ గెలుస్తారని ఓ టీవీ ఛానల్ అంచనా వేయగా ... 58.3 శాతం ఓట్లతో గెలుస్తారని మరో ఛానల్ ఎగ్జిట్ పోల్ ఫలితాల ద్వారా వెల్లడైంది. మరోవైపు పుతిన్ మద్దతుదారులు భారీగా రిగ్గింగ్‌కు పాల్పడినట్లు స్వతంత్ర ఎన్నికల పరిశీలక సంస్థ గాలోస్ వెల్లడించింది.