కోరుకున్నవెంటనే విడాకులు!

కేంద్రం ఇవ్వాళ తీసుకున్న ఓ విధాన నిర్ణయంతో ఇకపై భార్యాభర్తలు సమ్మతిస్తే వెంటనే విడాకులు ఇచ్చేస్తారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలో "కూలింగ్ ఆఫ్" పీరియడ్ ఆరు నెలల నుంచి 18 నెలల వరకూ ఉండేది. ఇప్పుడు దాన్ని తొలగించారు. విడిపోవాలనుకున్న భార్యలకు ఈ పీరియడ్ నరకంగా ఉండేది. ఇప్పుడా దుస్థితి తప్పినట్టే! 
అంతేకాదండోయ్... పెళ్లయ్యాక భర్త సంపాదించిన ఆస్తిలో విడిపోయే భార్యకూ వాటా ఉంటుంది!!