అమ్మకానికి సూపర్ స్టార్ కారు!

అమ్మకానికి సూపర్ స్టార్ కారు!

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన కారు టాయోటా ల్యాండ్ క్రూయిసర్‌ను అమ్మకానికి పెట్టబోతున్నాడు. 2002లో ఈ కారు ప్రమాదానికి గురై ఒక మనిషి బలితీసుకోవడంతో పాటు నలుగురిని తీవ్రంగా గాయ పరిచింది. గతంలో ప్రమాదానికి గురైన ఈ కారు అమ్మకానికి పెట్టేందుకు అనుమతి కోసం సల్మాన్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేటుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ కా