మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అనుష్క

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అనుష్క

సెల్వరాఘవన్ డైరెక్షన్లో అనుష్క్ , ఆర్య కాంభినేషన్ లో వస్తున్న బైలింగ్ వల్ చిత్రానికి టైటిల్ కన్ఫార్మ్ అయ్యింది. బృందానంలో నందకుమారిడి అనే టైటిల్ ని చి్త్ర దర్శకుడు సెల్వరాఘవన్ కన్పార్మ్ చేసారు. రొమాంటిక్ డ్రామా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం స్వీటి అనుష్క్ మార్షల్ ఆర్ట్స్ కూడ నేర్చుకుంది.