దేశ రాజకీయాల తీరుపై జేపీ ఆందోళన

దేశ రాజకీయాల తీరుపై జేపీ ఆందోళన

దేశ రాజయకీయాలు నడుస్తున్న తీరుపై లోక్‌సత్తా అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ వేదాంత దోరణిలో మాట్లాడారు. పరిస్థితులు దుర్భరంగా మారాయని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి రాజ్యమేలుతోందని.. అన్ని పార్టీలకు ఇందులో భాగస్వామ్యం ఉందని జేపీ విమర్శించారు. గత కాలపు నీలి నీడలు రాబోయే రోజుల్లో మరింతగా కనిపిస్తాయన్నారు.