తిరుమలలో ఆదికేశవులునాయుడి హల్‌చల్

తిరుమలలో ఆదికేశవులునాయుడి హల్‌చల్

టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులునాయుడు తిరుమలలో ఆదివారం హల్‌చల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. సహచరులతో కలిసి దౌర్జన్యంగా మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించారు. ఆదికేశవులునాయుడు చర్యలకు టీటీడీ సిబ్బంది అవాక్కయ్యారు. భక్తులు ముక్కుపై వేలేసుకున్నారు.