పెట్రోల్ కూపన్ల పేరుతో మోసం

పెట్రోల్ కూపన్ల పేరుతో మోసం

డెబిట్, క్రెడిట్ కార్డుల క్లోనింగ్‌తో మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరె స్ట్ చేశారు. వీరి వద్ద నుంచి పెద్ద సంఖ్యలో నకిలీ డెబిట్, క్రెడిట్ కార్డులు, ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నకిలీ కార్డులతో సుమారు రూ. 30 కోట్ల వరకు మోసాలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు