ఓబమా ఘన విజయం!

ఓబమా ఘన విజయం!

తీవ్రమైన ఉత్కంఠ నడుమ అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి ఒబామ విజయం సాధించారు.తీవ్రంగా పోటీ సాగిందనిపించినా చివరికి ఓబామానే గెలుపు వరించడం విశేషం. డెమాక్రాట్స్ మళ్లీ వైట్ హౌస్ లో విజయపతాకాన్ని ఎగురవేస్తున్నారు. 270 మ్యాజిక్ ఫిగర్ను దాటిన ఒబామా 275 స్థానాలను గెలుచుకున్నారు. అతిపెద్ద రాష్ట్రమైన కాలిఫోర్నియాను ఆయన కైవసం చేసుకున్నారు. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లోనూ ఒబామా హవా కొనసాగింది.44 వ అద్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.