Complaint filed in SHRC on Uday Kiran's death

Complaint filed in SHRC on Uday Kiran's death

సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు కారణం సినీ పరిశ్రమకు చెందిన నాలుగు ప్రధాన ఫ్యామిలీలే కారణమని హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు ప్రముఖ న్యాయవాది అరుణ్ కుమార్. చిరంజీవి కూతురును పెళ్లి చేసుకోనందునే అతనిపై కక్ష్య గట్టారని ఆయన హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు.